ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మేసి్త్ర మృతి

ABN, First Publish Date - 2023-06-07T00:41:11+05:30

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సుతారి మేసి్త్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌ రూరల్‌, జూన్‌ 6: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సుతారి మేసి్త్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్‌ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గోవిందాపురానికి చెందిన కందుల గోపయ్య(40) గత నెల 21న మట్టపల్లిలో సుతారి పని ముగించుకుని హుజూర్‌నగర్‌కు స్కూటీపై తిరిగి వస్తుండగా యర్రగట్టు గ్రామం వద్ద గేదెలు అడ్డురావడంతో వాటిని తప్పించబోయి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్రగాయం కావడంతో, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మంలోని మమత ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ నెల ఐదో తేదీన ఇంటికి రాగా, తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కటుంబ సభ్యులు అతడిని హుజూర్‌నగర్‌ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గోపయ్య భార్య దేవమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

గం పాల్గొన్నా

Updated Date - 2023-06-07T00:41:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising