ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సామాజిక సేవలో మధునాయక్‌కు జాతీయ అవార్డు

ABN, First Publish Date - 2023-09-04T01:40:21+05:30

సామాజిక సేవారంగంలో వివిద రకాల సేవలందించినందుకు మండలంలోని కల్మెట్‌తండావాసి కేలావత మధునాయక్‌ సేవారత్న జాతీయ అవార్డు దక్కింది.

సేవారత్నా జాతీయ అవార్డు అందుకుంటున్న మధునాయక్‌

పాలకవీడు, సెప్టెంబరు 3: సామాజిక సేవారంగంలో వివిద రకాల సేవలందించినందుకు మండలంలోని కల్మెట్‌తండావాసి కేలావత మధునాయక్‌ సేవారత్న జాతీయ అవార్డు దక్కింది. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన పుడమి సాహితి వేదిక ఆద్వర్యంలో మధునాయక్‌కు ఈ అవార్డును భక్తరామదాసు పదో తరం వారసులు గిడుగు వెంకటనాగేశ్వరరావు, గిడుగు వెంకట, రాంమూర్తి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మధునాయక్‌ మాట్లాడుతూ ఈ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. సేవాకార్యక్రమాలకు సహకరించిన కుటుంబ సభ్యులకు మిత్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-09-04T01:40:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising