ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కందులు క్వింటా రూ.10,994

ABN, First Publish Date - 2023-09-05T01:22:58+05:30

సూ ర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా కం దులకు అత్యధికంగా రూ.10,994లు పలికింది. మద్దతు ధర రూ.7వేలు ఉండగా మద్దతు ధర కు మించి అధికంగా రూ.3,994లు వచ్చింది. ఈ సీజన్‌లో కందులకు మార్కెట్‌లో ఈ స్థాయిలో ధర రావడం ఇదే మొదటిసారని వ్యాపారులు తెలిపారు.

సూర్యాపేట సిటీ, సెప్టెంబరు 4: సూ ర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా కం దులకు అత్యధికంగా రూ.10,994లు పలికింది. మద్దతు ధర రూ.7వేలు ఉండగా మద్దతు ధర కు మించి అధికంగా రూ.3,994లు వచ్చింది. ఈ సీజన్‌లో కందులకు మార్కెట్‌లో ఈ స్థాయిలో ధర రావడం ఇదే మొదటిసారని వ్యాపారులు తెలిపారు. మార్కెట్‌కు సోమవా రం 11మంది రైతులు 51 బస్తాల కందులను తీసుకువచ్చారు. వారిలో ఆత్మకూర్‌(ఎస్‌) మం డలం ఇస్తాళాపురం గ్రామానికి చెందిన రైతు ముర్రు లక్ష్మణ్‌రావు ఆరు బస్తాల కందులకు అత్యధిక ధర రూ.10,994లు ధర వచ్చింది. మిగిలిన 10మంది రైతులకు రూ.9వేల నుంచి రూ. 10,472లు లోపు ధరలు వచ్చాయి. ఈ నెల 25వ తేదీన పేట మార్కెట్‌కు 20 బస్తాల కందులు రాగా వాటికి ఎక్కువ ధర రూ. 10,454లు, తక్కువ ధర కూడా అదే ధర వచ్చింది. కంది ఉత్పత్తి తక్కువగా ఉండటంతో కంది ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్‌ కార్యదర్శి ఎండీ. ఫసియూద్ధీన్‌ తెలిపారు.

Updated Date - 2023-09-05T01:22:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising