ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గడువులోగా ఐటీ10-ఏ దాఖలు చేయాలి

ABN, First Publish Date - 2023-08-22T23:52:05+05:30

ఆదాయపు పన్నుకు సంబంధించి ఫారం- 10ఏను సెప్టెంబరు 30వ తేదీ లోపు దాఖలు చేయాలని ఆదాయపు పన్నుశాఖ జిల్లా అధికారి వి.సూర్యనారాయణమూర్తి అన్నారు.

మాట్లాడుతున్న సూర్యనారాయణమూర్తి

సూర్యాపేట టౌన, ఆగస్టు 22: ఆదాయపు పన్నుకు సంబంధించి ఫారం- 10ఏను సెప్టెంబరు 30వ తేదీ లోపు దాఖలు చేయాలని ఆదాయపు పన్నుశాఖ జిల్లా అధికారి వి.సూర్యనారాయణమూర్తి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆదాయపు పన్నుశాఖ కార్యాలయంలో ఫారం 10-ఏ పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆదాయ పన్ను చట్టాలు, నూతన సవరణలు, మినాయింపులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండాలని తెలిపారు. ఆదాయపు పన్ను రిటర్న్‌లు, ఐటీఐఆర్‌-7, ఫారం 10-ఏ, 10-బిలను గడువులోగా అందజేయాలన్నారు. కార్యక్రమంలో అధికారులు కె.సాయిశంకర్‌, ఇనస్పెక్టర్లు రవి, కె.మహేష్‌, ఎం.సాయికుమార్‌, డీఎల్‌ మారుతిప్రసాద్‌, అడిటర్లు, అకౌంటెంట్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T23:52:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising