ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన హెడ్‌కానిస్టేబుల్‌

ABN, First Publish Date - 2023-08-12T00:46:16+05:30

గుండెపోటుతో రోడ్డుపై పడిపోయిన వ్యక్తికి హెడ్‌కానిస్టేబుల్‌ సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడాడు.

నూతనకల్‌, ఆగస్టు 11: గుండెపోటుతో రోడ్డుపై పడిపోయిన వ్యక్తికి హెడ్‌కానిస్టేబుల్‌ సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్‌ పోలీ్‌సస్టేషనలో విదులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ మల్లయ్య మరో కానిస్టేబుల్‌తో కలసి హైవేపై వెళ్తుండగా అదే సమయంలో రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తి గుండెపోటుకు గురై కింద పడి కొట్టుకుంటున్నాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ మల్లయ్య అతడిని సీపీఆర్‌ చేయగా కోలుకున్నాడు. వెంటనే అతడిని 108అంబులెన్సులో సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. వ్యక్తి ప్రాణాలు కాపాడిన హెడ్‌కానిస్టేబుల్‌ మల్లయ్యను ఎస్‌ఐ నరే్‌షతో పాటు ప్రజలు అభినందించారు.

Updated Date - 2023-08-12T00:46:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising