ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం

ABN, First Publish Date - 2023-08-02T00:24:25+05:30

జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులను పొందిన క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు.

క్రీడాకారులను అభినందిస్తున్న ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌

తుంగతుర్తి, ఆగస్టు 1: జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులను పొందిన క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు. వరల్డ్‌ కబడ్డీ ఫెడరేషన ఆధ్వర్యంలో మధ్యప్రదేశలో ఇటీవల నిర్వహించిన అండర్‌- 19 జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మండలంలోని వెంపటి గ్రామానికి చెందిన కొండగడపల చందు, భాషబోయిన ప్రవీణ్‌, రావుపల్లికి చెందిన గగులోతు సంతోష్‌ను మంగళవారం అభినందించి మాట్లాడారు. ఫైనల్‌ మ్యాచలో మహారాష్ట్ర జట్టుతో తలపడి రన్నర్‌గా నిలిచి తెలంగాణ రాష్ట్రానికి ద్వితీయ బహుమతి తీసుకురావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో హరీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T00:24:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising