పేట మునిసిపాలిటీకి ఇండిన గ్లోబల్ ఎక్సలెన్సీ అవార్డు
ABN, First Publish Date - 2023-09-21T23:53:10+05:30
సూర్యాపేట మునిసిపాలిటీ ఇండిన గ్లోబల్ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికైనట్లు మునిసిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
సూర్యాపేట టౌన, సెప్టెంబరు 21:సూర్యాపేట మునిసిపాలిటీ ఇండిన గ్లోబల్ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికైనట్లు మునిసిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థిరమైన పద్ధతిలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడం, వాటి నుంచి టైల్స్, ఇటుకల తయారీ వంటి కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇండిన గ్లోబల్ గవర్నెన్సీ ఆధ్వర్యంలో అవార్డు ఇస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఆనలైన విధానంలో అవార్డు ప్రదానం జరుగుతుందని వివరించారు.
Updated Date - 2023-09-21T23:53:10+05:30 IST