ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధురాలి ఆత్మహత్య

ABN, First Publish Date - 2023-06-07T00:42:40+05:30

పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీకి చెందిన గణపవరపు పిచ్చమ్మ(90) ఆత్మహత్య చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌, జూన్‌ 6: పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీకి చెందిన గణపవరపు పిచ్చమ్మ(90) ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెకు పిల్లలు లేరు. భర్త ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. మానసిక స్థితి సరిగా లేక ఈ నెల ఐదో తేదీ తెల్లవారుజామున ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను స్థానికులు హుజూర్‌నగర్‌ ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-06-07T00:42:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising