ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతి

ABN, First Publish Date - 2023-05-02T00:42:57+05:30

విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేళ్లచెర్వు, మే 1: విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన రైతులు శివలింగారెడ్డి, అంజిరెడ్డికి చెందిన రెండు పాడి గేదెలు పొలంలో మేతకు వెళ్లాయి. ఆదివారం రాత్రి కురిసిన గాలి, వర్షానికి విద్యుత తీగలు తెగిపడగా, వాటిని తాకి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాయి. రూ.1.20లక్షల విలువైన గేదెలు మృతి చెందాయని, తమకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని నాయకులు కోరారు.విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతి

Updated Date - 2023-05-02T00:43:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising