ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది నిరంకుశ పాలన

ABN, First Publish Date - 2023-06-01T00:44:56+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్ల నిరంకుశ పరిపాలన సాగిస్తు న్నాయని అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వర్‌రావు అన్నా రు.

మాట్లాడుతున్న అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్వపల్లి, మే 31: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్ల నిరంకుశ పరిపాలన సాగిస్తు న్నాయని అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వర్‌రావు అన్నా రు. మండలంలోని జాజిరెడ్డిగూడెం గ్రామంలో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బుధ వారం నిర్వహించిన పోలేబోయిన యాగన్న రెండో వర్థంతి సభలో మాట్లాడారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఎకరాకు రూ.10వేలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజా సమస్యలు గాలికి వదిలి వారి కుటుంబ అభివృద్ధి కోసమే పని చేస్తున్నట్లుగా ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఎం(ఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు మండారి డేవిడ్‌కుమార్‌, ఐఎప్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి జనార్థన్‌, తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్‌, జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, బొడ్డు శంకర్‌, సైదులు, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పోలేబోయిన కిరణ్‌, బయ్యన్న, లింగయ్య, మధుకర్‌, కాశయ్య, వెంకట్‌రెడ్డి, సైదులు, గిరి, సంజయ్‌, భరత్‌, వంశీ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T00:44:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising