ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్వాపూర్‌ రిజర్వాయర్‌ కట్టపై వంటావార్పు

ABN, First Publish Date - 2023-01-31T00:49:20+05:30

కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో ముంపుకు గురవుతున్న బీయన్‌తిమ్మాపూర్‌ నిర్వాసితులు చేపడుతున్న దీక్షలు సోమవారం నాటికి 63వ రోజుకు చేరాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి రూరల్‌, జనవరి 30: కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో ముంపుకు గురవుతున్న బీయన్‌తిమ్మాపూర్‌ నిర్వాసితులు చేపడుతున్న దీక్షలు సోమవారం నాటికి 63వ రోజుకు చేరాయి. ఈసందర్భంగా రిజర్వాయర్‌ కట్టపై వంటావార్పుతో నిరసన తెలిపి నిరాహార దీక్షలు కొనసాగించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పిన్నం లత, ఎంపీటీసీ ఉడుత శారద, ఉప సర్పంచ్‌ ఎడ్ల దర్శన్‌ రెడ్డి, నిర్వాసితులు జిన్న పాండు, రచ్చ హరినాధ్‌, పిన్నం పాండు, ఎడ్ల మహేందర్‌ రెడ్డి, సత్తయ్య, నర్సింహ, రాజు, దశరథ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-31T00:49:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising