అర్వపల్లి దేవాలయానిది ఘనమైన చరిత్ర
ABN, First Publish Date - 2023-04-08T23:46:38+05:30
అర్వపల్లి శ్రీయోగానందలక్ష్మినర్సింహస్వామి దేవాలయానికి ఘనమైన చర్రిత ఉందని రాష్ట్ర అర్థ గణాంక శాఖ డైరెక్టర్ జి.దయానందం అన్నారు. శనివారం అర్వపల్లిలోని స్వామివారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న దయానందం
అర్వపల్లి, ఏప్రిల్ 8 : అర్వపల్లి శ్రీయోగానందలక్ష్మినర్సింహస్వామి దేవాలయానికి ఘనమైన చర్రిత ఉందని రాష్ట్ర అర్థ గణాంక శాఖ డైరెక్టర్ జి.దయానందం అన్నారు. శనివారం అర్వపల్లిలోని స్వామివారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయన వెంట డిప్యూటీ డైరెక్టర్ శివకుమార్, సూర్యాపేట ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ రమణ, కిషన, లింగయ్య, నవీన తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-08T23:46:38+05:30 IST