ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంధకారంలో అర్వపల్లి జంక్షన్‌

ABN, First Publish Date - 2023-03-18T00:49:05+05:30

మండల కేంద్రంలోని కూడలిలో 365 జాతీయ రహదారి వెంట ఏర్పాటు చేసి హైమాస్ట్‌ లైట్లు సరి గా వెలగడం లేదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తరచూ మొరాయిస్తున్న హైమాస్ట్‌ లైట్లు

చీకట్లో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా అర్వపల్లి జంక్షన్‌ నుంచి ఇరు వైపులా నాలుగు కూడళ్లలో ఏర్పాటు చేసిన ఈ లైట్లు వారంలో మూడు రోజులు వెలిగి, నాలుగు రోజలు బంద్‌ అవుతున్నాయి. దీంతో ఆర్వపల్లి కూడలిలో చీకటి నెలకొన్నందున ఈ ప్రాంతంలో ప్రయాణం భయం.. భయంగా మారింది. ఈ లైట్లకు ఆటోమాటిక్‌ ఆన్‌ ఆఫ్‌ స్విచ్చ్‌లు లేకపోవడం, బల్బులు మాడినా, వాటి స్థానంలో కొత్తవి అమర్చకపోవడం, విద్యుత్‌ సరఫరా సరిగా అందక మిణుకుమిణుకు మంటూ లైట్లు వెలగడం తదితర సాంకేతిక సమస్యలు ఉన్నాయి.వరసగా 15లైట్లను ఏర్పా టు చేస్తే వాటిలో ఐదు లైట్లు మాత్రమే వెలుగుతున్నాయి. దీంతో నాసికరం లైట్లను అమర్చారని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు, అధికారులు స్పందించి హైమాస్ట్‌ లైట్లు సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

– అర్వపల్లి

Updated Date - 2023-03-18T00:49:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising