ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రధానిని కలిసిన ఆత్మకూరు(ఎం) వాసి

ABN, First Publish Date - 2023-06-30T01:42:10+05:30

ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన తుమ్మల శ్రీకాంత్‌రెడ్డి కి (ఎన్‌ఆర్‌ఐ ) అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోడిని కలిసి మాట్లాడే అవకాశం లభించింది.

అమెరికాలో ప్రధాని మోదీని కలిసిన ఆత్మకూరు(ఎం)కు చెందిన శీకాంత్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు(ఎం) , జూన్‌ 29: ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన తుమ్మల శ్రీకాంత్‌రెడ్డి కి (ఎన్‌ఆర్‌ఐ ) అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోడిని కలిసి మాట్లాడే అవకాశం లభించింది. ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ అక్కడి పార్లమెంట్‌లో సందేశం ఇచ్చారు. ఈసందర్భంగా హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి, ఏబీవీపీ నాయకుడు తుమ్మల శ్రీకాంత్‌రెడ్డి ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రధానిని కలిసి పరిచయం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం తరుపున దేశ ప్రధానిని కలిసే అవకాశం రావడం పట్ల శ్రీకాంత్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-06-30T01:42:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising