ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెల్లి లలితకు ఘన నివాళి

ABN, First Publish Date - 2023-04-30T00:01:04+05:30

తెలంగాణ గాయకురాలు బెల్లి లలిత జయంతిని పురస్కరించుకొని శనివారం భువనగిరిలో ఘన నివాళులు అర్పించారు.

బెల్లి లలితకు నివాళి అర్పిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి టౌన్‌/ మోత్కూరు, ఏప్రిల్‌ 29: తెలంగాణ గాయకురాలు బెల్లి లలిత జయంతిని పురస్కరించుకొని శనివారం భువనగిరిలో ఘన నివాళులు అర్పించారు. ప్రజా సమస్య పరిష్కారినికి, తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతపై దశాబ్దాల క్రితమే ఆమె పోరుబాట పట్టిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు తంగెళ్లపల్లి రవికుమార్‌, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రావుల రాజు, భట్టు రాంచంద్రయ్య, బెల్లి చంద్రశేఖర్‌, మాయ కృష్ణ, కొలుపుల వివేకానంద, చల్లగురుగుల రఘుబాబు, పుట్ట వీరేశ్‌యాదవ్‌ పాల్గొన్నారు. బెల్లి లలిత తెలంగాణ మలి దశ ఉద్యమంలో తన ఆట,పాటలతో తెలంగాణ ప్రజలను చైతన్యం చేసిందని, ఆమె సేవలు మరవలేనివని బీసీ రిజర్వేషన్‌ సాధన సమి తి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌ అన్నారు. బెల్లి లలిత జయంతి సందర్భంగా మోత్కూరులో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో ఆమె కుమారుడు శ్రీరామ్‌మురళీకృష్ణ, నాయకులు బయ్యని రాజు, అన్నందాసు మణికంఠ, బుంగపట్ల శ్రీహరి, అనంతయ్య, ప్రవీణ్‌ ఉన్నారు.

Updated Date - 2023-04-30T00:02:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising