ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్‌కుమార్‌ భేటీ

ABN, First Publish Date - 2023-01-29T02:51:40+05:30

ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు, ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కచ్చి అధ్యక్షుడు శరత్‌కుమార్‌ శనివారం భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు, ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కచ్చి అధ్యక్షుడు శరత్‌కుమార్‌ శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ స్థాపన, లక్ష్యాలు, అజెండా తదితర అంశాలను శరత్‌కుమార్‌ అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఈ పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.

Updated Date - 2023-01-29T02:51:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising