ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు తేవాలి

ABN, First Publish Date - 2023-01-25T00:19:20+05:30

జాతీయ స్థాయిలో కూడా తైక్వాండో పోటీల్లో సిద్దిపేటకు మంచి పేరు తీసుకురావాలని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శ్వేత పేర్కొన్నారు.

తైక్వాండో పోటీల్లో మెడల్స్‌ సాధించినవారిని అభినందిస్తున్న సీపీ శ్వేత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శ్వేత

సిద్దిపేట క్రైం, జనవరి 24: జాతీయ స్థాయిలో కూడా తైక్వాండో పోటీల్లో సిద్దిపేటకు మంచి పేరు తీసుకురావాలని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శ్వేత పేర్కొన్నారు. తైక్వాండో ఆత్మరక్షణతో పాటు శారీరక దృఢత్వానికి దోహదపడుతుందన్నారు. ఈ నెల 20 నుంచి 22 వరకు హైదరాబాదులోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో సిద్దిపేట జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మెరుగైన ఫలితాలు సాధించారు. మొత్తం 10 పతకాలను సాధించారు. ఇందులో 3 గోల్డ్‌, 4 సిల్వర్‌, 3 బ్రాంజ్‌ మెడల్స్‌ ఉన్నాయి. పతకాలు సాధించినవారిలో జూనియర్‌ విభాగంలో జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైన శ్రీ వేదరెడ్డిని మంగళవారం జిల్లా పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో సీపీ శ్వేత అభినందించారు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో జిల్లా కార్యదర్శి రాచకొండ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:19:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising