ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి

ABN, First Publish Date - 2023-06-07T23:56:58+05:30

గజ్వేల్‌/రాయపోల్‌, జూన్‌ 7: మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ చరణ్‌సింగ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్కే వలీ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య డిమాండ్‌ చేశారు.

దౌల్తాబాద్‌లో నిరసన తెలుపుతున్న సీఐటీయూ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్కే వలీ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య

గజ్వేల్‌/రాయపోల్‌, జూన్‌ 7: మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ చరణ్‌సింగ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్కే వలీ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య డిమాండ్‌ చేశారు. ఎంపీ బ్రిజే ష్‌ భూషణ్‌ని వెంటనే అరెస్ట్‌ చేసి, పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చయాలని డిమాండ్‌ చేస్తూ గజ్వేల్‌ పట్టణంలో సీఐటీయూ, యూటీఎఫ్‌, ఐద్వా, ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం నుంచి ఐవోసీ మైదానం వరకు 2కే రన్‌ నిర్వహించారు. వారితో యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు చంద్రారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, రాంచంద్రం, రాణి, ప్రభావతి, శేఖర్‌, చంద్రశేఖర్‌, కిరణ్‌, బండ్ల స్వామి, రాజు, వెంకటాచారీ, రోహిత్‌ తదితరులున్నారు. రెజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ను వెంటనే అరెస్టు చేయాలని బుధవారం దౌల్తాబాద్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు లక్ష్మి, రవి, స్వామి, బాబు, బాల్‌రాజు, మంజుల, అనిత, సునీత పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T23:56:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising