ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూప్రాన్‌ పెద్దచెరువులో బోటింగ్‌

ABN, First Publish Date - 2023-03-18T23:48:07+05:30

మున్సిపల్‌ కౌన్సిల్‌లో తీర్మానం

సమావేశంలో పాల్గొన్న అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తూప్రాన్‌, మార్చి 18: తూప్రాన్‌ పట్టణ పెద్దచెరువు సుందరీకరణలో భాగంగా బోటింగ్‌ను ఏర్పాటు చేసేందుకు మున్సిపల్‌ కౌన్సిల్‌ తీర్మానించింది. మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ హాజరయ్యారు. హరితహారంలో హోం ప్లాంటేషన్‌లో భాగంగా ఇంటింటికి పూల మొక్కలు, పండ్ల మొక్కలు పంపిణీ చేయాలని, ఆ మొక్కల పెంపకానికి రక్షణ చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. కాగా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు వైకుంఠధామంలో బోరు వేసేందుకు తీర్మానం చేశారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నందాల శ్రీనివాస్‌, గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, కమిషనర్‌ మోహన్‌, మేనేజర్‌ రఘవరన్‌, ఏఈ సాయిరాంరెడ్డి పాల్గొన్నారు. కాగా 12వ వార్డులోని ఏబీ కాలనీలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడాప్రాంగణాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ పరిశీలించారు.

Updated Date - 2023-03-18T23:48:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising