ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NIA టార్గెట్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు

ABN, First Publish Date - 2023-01-25T07:54:47+05:30

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్‌ను ఎన్ఐఏ టార్గెట్ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్‌ను ఎన్ఐఏ టార్గెట్ చేసింది. గాజర్ల రవి ఉగ్రవాది అని.. ఆయన్ను పట్టిస్తే పది లక్షల నజరానా ఇస్తామని ఏఓబీలో వాల్ పోస్టర్లు వెలిశాయి. గాజర్ల రవి స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల. 1992లో నక్సల్స్ ఉద్యమంలో చేరారు. 2004లో అప్పటి పీపుల్స్ వార్ ప్రతినిధిగా ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్నారు. రవిని ఉగ్రవాది అంటూ ఎన్ఐఏ వేసిన తాజా పోస్టర్లపై చర్చ జరుగుతోంది.

Updated Date - 2023-01-25T07:54:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising