ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్‌

ABN, First Publish Date - 2023-03-05T23:26:25+05:30

తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్టర నూతన అధ్యక్షుడిగా వంగూరు మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన గొడుగు మహేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యాడు.

మహేష్‌ను సన్మానిస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వంగూరు, మార్చి 5 : తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్టర నూతన అధ్యక్షుడిగా వంగూరు మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన గొడుగు మహేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యాడు. ఆదివారం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్య వర్గ సమావేశంలో అధ్యక్షుడిగా గొడుగు మహేష్‌ ఎన్నికై, మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమ వసతిగృహాలకు, గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, కార్పొరేట్‌ కళాశాలల దోపిడీ విధానంపై రాజీ లేకుండా పోరాడుతామన్నారు. నియామకానికి సహకరించిన సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌కు, రాష్ట్ర అధ్య క్షుడు బైరి రవికృష్ణకు, వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు కుల్కచెర్ల శ్రీనివాస్‌కు, తాటికొండ విక్రమ్‌గౌడ్‌లకు ఈ సందర్భంగా మహేష్‌ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పూలమాలలు, శాలువాలతో వారు మహేష్‌ను ఘనంగా సన్మానించారు.

Updated Date - 2023-03-05T23:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising