ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నంచర్ల గురుకుల పాఠశాల ఘటనపై విచారణ

ABN, First Publish Date - 2023-09-04T23:01:02+05:30

‘గజ్జి, తామరతో విద్యార్థుల అవస్థ’ శీర్షికన సోమవారం ‘ఆంధ్ర జ్యోతి’లో ప్రచురితమైన వార్తా కథనానికి అధికారులు స్పందిం చారు.

పాఠశాలలో విద్యార్థినులను పరిశీలిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకులాల ఆర్‌సీవో ఫ్లోరెన్స్‌రాణి

మహబూబ్‌నగర్‌(విద్యావిభాగం), సెప్టెంబరు 4 : ‘గజ్జి, తామరతో విద్యార్థుల అవస్థ’ శీర్షికన సోమవారం ‘ఆంధ్ర జ్యోతి’లో ప్రచురితమైన వార్తా కథనానికి అధికారులు స్పందిం చారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మహ్మదాబాద్‌ మండలం నంచర్ల గురుకులంలో సుమారు 50 మంది విద్యార్థులు గజ్జి, తామరతో బాధపడుతున్న ఘటనపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. విచారణ చేపట్టాలని ఆదేశించడంతో సోమవారం నంచర్ల గురుకులాన్ని సాంఘిక, సంక్షేమ ఆర్‌సీవో ఫ్లోరెన్స్‌రాణి తనిఖీ చేశారు. అక్కడ చాలా మంది విద్యార్థులకు గజ్జి, తామర సోకినట్లు గుర్తిం చారు. దీనిపై అక్కడి సిబ్బంది, ప్రిన్సిపాల్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేపట్టి నివేదికను కలెక్టర్‌కు అందచేయనున్నట్లు ఆమె తెలిపారు.

Updated Date - 2023-09-04T23:01:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising