ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాలివాన బీభత్సం

ABN, First Publish Date - 2023-06-07T23:36:38+05:30

నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరుతో పాటు గుంతకోడూరు, యాదిరె డ్డిపల్లి, యంగంపల్లి, ఇంద్రకల్‌ తదితర గ్రామా ల్లో బుధవారం సాయంత్రం అరగంట పాటు గాలివాన బీభత్సం సృష్టించింది.

కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌ ప్రధాన రహదారిపై గాలివానతో రోడ్డుపై పడ్డ చెట్ల మూలంగా నిలిచిపోయిన వాహనాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- విరిగిపడిన భారీ చెట్లు

- ట్రాఫిక్‌ అంతరాయంతో ప్రయాణికుల ఇబ్బందులు

తాడూరు, జూన్‌ 7: నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరుతో పాటు గుంతకోడూరు, యాదిరె డ్డిపల్లి, యంగంపల్లి, ఇంద్రకల్‌ తదితర గ్రామా ల్లో బుధవారం సాయంత్రం అరగంట పాటు గాలివాన బీభత్సం సృష్టించింది. గాలి పెద్ద ఎత్తున రావడంతో చెట్లు విరిగి రోడ్లపై పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏ ర్పడ్డాయి. ప్రధానంగా నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున వీచిన గాలికి చెట్లు రోడ్డుపై పడిపోవడంతో వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొన్నారు. దీంతో సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీనివాసులు ఎక్స్‌ కవేటర్‌ సహాయంతో విరిగి చెట్లను పక్కకు తీసి రాకపోకలను కొన సాగించారు.

పెనిమిళ్లలో..

ఉప్పునుంతల: మండల పరిధిలోని పెనిమిళ్ల గ్రామంలో బుధవారం కురిసిన భారీ గాలీవానకు గ్రామంలోని రహదారు ల వెంబడి ఇంటి ఆవరణలో ఉన్న పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. అదేవిధంగా గ్రామ ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఫి ల్టర్‌ షెడ్‌తో పాటు వాటర్‌ ట్యాంక్‌ నీటిని శుద్ధి చేసే యంత్రాలు కిందపడి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది..

తెలకపల్లిలో..

తెలకపల్లి: తెలకపల్లిలో సాయంత్రం గా లీవానతో బీభత్సం చోటు చేసుకుంది. దీం తో చెట్లు నేలకొరిగాయి. ఇంటి రేకు కప్పు లు ఎగిరిపోయాయి. రోడ్లుపై చెట్లు కూలి పోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడిం ది. రోడ్లపైన పెద్ద ఎత్తున నీళ్లు మల్లుకు న్నాయి. రేకుల కప్పుల ఇండ్లు గాలికి ఎగిరి పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-06-07T23:36:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising