ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్‌కు భారీగా వేరుశనగ

ABN, First Publish Date - 2023-04-03T23:29:34+05:30

గద్వాల వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం వేరుశనగ పంట భారీగా విక్రయానికి వచ్చింది.

గద్వాల వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ కుప్పలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- క్వింటాలు ధర గరిష్ఠం రూ.7,240

గద్వాల, ఏప్రిల్‌ 3 : గద్వాల వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం వేరుశనగ పంట భారీగా విక్రయానికి వచ్చింది. ప్రతీ రోజు మూడు వేల క్వింటాళ్లకు తక్కువ కాకుండా వస్తుండటంతో రైతులతో మార్కెట్‌ సందడిగా ఉంది. సోమవారం 4,105 క్వింటాళ్ల వేరుశనగ రాగా గరిష్ఠంగా క్వింటాలుకు రూ.7,240ల ధర పలికింది. కనిష్ఠంగా రూ.4,249 పలకగా, మోడల్‌ ధర రూ.5,769గా ఉంది. ఆముదం 1,100ల క్వింటాళ్లు రాగా, క్వింటాలుకు గరిష్ఠం రూ.5,903, కనిష్ఠం రూ.3,829 ధర పలికింది. మోడల్‌ ధర రూ.5,720 ఉంది. సోనామసూరి ధాన్యం 245 క్వింటాళ్లు వచ్చింది. గరిష్ఠం రూ.2,249, కనిష్ఠం రూ.2,219 ధర పలికింది.

Updated Date - 2023-04-03T23:29:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising