ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డైరెక్టర్‌ రాఘవేందర్‌రావుకు ఘన సన్మానం

ABN, First Publish Date - 2023-03-05T23:27:29+05:30

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లా పూర్‌ నియోజకవర్గ పరిధిలోని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ‘సర్కార్‌ వారి నౌకరీ’ సినిమా షూటింగ్‌ జ రుగుతోంది.

సోమశిల గ్రామంలో డైరెక్టర్‌ బి.రాఘవేంద్రరావు, తనికెళ్ల భరణితో ఆలయ కమిటీ చైర్మన్‌ గోవిందురెడ్డి, గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కొల్లాపూర్‌, మార్చి 5 : నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లా పూర్‌ నియోజకవర్గ పరిధిలోని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ‘సర్కార్‌ వారి నౌకరీ’ సినిమా షూటింగ్‌ జ రుగుతోంది. కొల్లాపూర్‌ ప్రాంతం సోమశిల గ్రామానికి వచ్చిన సీనియర్‌ సినిమా ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ రాఘ వేందర్‌రావును సోమశిల లలితాంబిక సోమేశ్వరాలయం చైర్మన్‌ గోవిందురెడ్డి శాలువా, పూలమాలలతో సన్మా నించారు. రాఘవేంద్రరావుతో పాటు కవి, నాయకుడు తనికెళ్ల భరణి కూడా సోమశిల ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ ప్రాంతం సినిమా రంగానికి ఎంతో అనువైందిగా ఉందని, ప్రకృతి అందాల నడుమ కృష్ణా నది సోయగాలు ఎంతో ఆహ్లాదపరుస్తున్నాయని, భవి ష్యత్‌లో మరిన్ని సినిమాలు ఈ ప్రాంతంలో నిర్మిం చేలా కృషి చేస్తామని డైరెక్టర్‌ బి.రాఘవేందర్‌రావు పేర్కొనట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్‌ ఆంజనేయులు, మాజీ సర్పంచ్‌లు వెంకటస్వామి, ఆర్‌.వెంకటస్వామి, కాటం రంగస్వామి, బింగి వెంకటరాయుడు, రవీందర్‌, గొల్ల గోపాల్‌, రామకృష్ణ, రామ్మోహన్‌, బోయశ్రీను, సోమశంకర్‌, జే.నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T23:27:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising