ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నాలుగు నెలల తరువాతే డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలి

ABN, First Publish Date - 2023-09-21T23:06:22+05:30

డీఎస్సీ పరీక్షలను నాలుగు నెలల తరువాతే నిర్వ హించాలని గురువారం డీఈడీ, బీఈడీ అభ్యర్థులు అదనపు కలెక్టర్‌ తిరుపతిరావుకు వినతి పత్రం అందించారు.

ఐడీవోసీ భవనం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులు

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, సెప్టెంబరు 21 : డీఎస్సీ పరీక్షలను నాలుగు నెలల తరువాతే నిర్వ హించాలని డీఈడీ, బీఈడీ అభ్యర్థులు అదనపు కలెక్టర్‌ తిరుపతిరావుకు వినతి పత్రం అందించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ భవనం ముందు డిమాండ్లతో కూ డిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ అరకొర ఖాళీలతో డీఎస్సీ ప్రకటన జారీ చేసి ఆదరాబాదరాగా పరీక్షలు నిర్వహించడం తగదన్నారు. ప్రమోషన్ల ద్వారా ఏర్పడ్డ ఖాళీలను కూడా కలుపుకుని ఉద్యోగాల సంఖ్య పెంచా లని కోరారు. అలాగే, పరీక్షల సన్నద్ధత కోసం అభ్యర్థులకు నాలుగు నెలల సమయం ఇవ్వాల న్నారు. దరఖాస్తు ఫీజును రూ.వెయ్యి నుంచి రూ.500లకు తగ్గించాలని వారు కోరారు. పరీక్షలు కూడా ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-09-21T23:06:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising