ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన బండలాగుడు పోటీలు

ABN, First Publish Date - 2023-02-06T23:21:59+05:30

మండలంలోని రాం పూర్‌ గేట్‌ వద్ద గల శరణశంఖర మ ఠం వద్ద బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల పా టు కొనసాగిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పో టీలు సోమవారం ముగిశాయి.

బండలాగుడు పోటీలను ప్రారంభిస్తున్న బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు దండు అయ్యప్ప
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్వ, ఫిబ్రవరి 6 : మండలంలోని రాం పూర్‌ గేట్‌ వద్ద గల శరణశంఖర మ ఠం వద్ద బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల పా టు కొనసాగిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పో టీలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భం గా గెలుపొందిన ఎద్దుల యజమానులకు నగ దు బహుమతిని దాత నర్వ మండల బీఆర్‌ ఎస్‌ నాయకుడు దండు అయ్యప్ప లక్ష రూపా యలు అందజేశారు. కాగా గెలుపొందిన వారి ని మొదటి బహుమతి నవనీత్‌రెడ్డి రూ.30 వేలు (గద్వాల జిల్లా గొర్లకాన్‌దొడ్డి) రెండో బహుమతి రూ.25 వేలు రేపల్లి ధనుంజ య యాదవ్‌, మూడో బహుమతి రూ.20 వేలు నర్వ మండలం బెక్క ర్‌పల్లి విజయలక్ష్మి, లం కాల మర్చెంట్‌ రాములు, నాల్గవ 15 వేలు కొండటి రాజు, ఐదవ బహుమతి రూ.10 వేలు నర్సిములు గద్వాలకు ఎద్దుల యజమానులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరా ములు శెట్టి, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మ హేశ్వర్‌రెడ్డి, సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు లక్ష్మ ణ, రైతు సంఘం మండలాధ్యక్షుడు చిన్నయ్య, కుమార్‌లింగంపల్లి సర్పంచ్‌ అరవింద్‌రెడ్డి, డా శంకర్‌, రాజుపల్లె సర్పంచ్‌ చిన్‌రెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:22:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising