ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేడు, రేపు తేలికపాటి వర్షాలు

ABN, First Publish Date - 2023-08-03T04:00:26+05:30

రాష్ట్రంలో రెండ్రోజుల పాటు (గురు, శుక్రవారాల్లో) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

రాష్ట్రంలో రెండ్రోజుల పాటు (గురు, శుక్రవారాల్లో) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. బుధవారం కరీంనగర్‌ పట్టణంలో 19 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ఈ నెల 1 వరకు రాష్ట్రవ్యాప్తంగా 290 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమో దవాల్సి ఉండగా, 462 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వివరించింది.

Updated Date - 2023-08-03T04:00:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising