ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికల్లో చైతన్యం కోసమే ‘వాయిస్‌ ఫర్‌ గర్ల్స్‌’

ABN, First Publish Date - 2023-02-05T23:14:02+05:30

బాలికల్లో అంతర్గతంగాదాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేలా చేపట్టిన వినూత్న కార్యక్రమమే వాయిస్‌ ఫర్‌ గర్ల్స్‌ అని గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.దేవదాసు అన్నారు.

భద్రాచలంలో మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ దేవదాసు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం, ఫిబ్రవరి 5 బాలికల్లో అంతర్గతంగాదాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేలా చేపట్టిన వినూత్న కార్యక్రమమే వాయిస్‌ ఫర్‌ గర్ల్స్‌ అని గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.దేవదాసు అన్నారు. భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాలలో పది రోజులుగా వాయిస్‌ ఫర్‌ గర్ల్స్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ఆదివారం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటువంటి ప్రోగ్రామ్స్‌ బాలికల్లో చైతన్యాన్ని తీసుకొస్తాయన్నారు. బాలికల్లో దైర్యాన్ని నింపడం ద్వారా వారిలో ఆత్మ విశ్వాసం పెంపొందించబడుతుందని పేర్కొన్నారు. బాలికలు విద్యతో పాటు అన్ని రం గాల్లో ముందుకు సాగాలని కోరారు. ఈ కార ్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ లకావత్‌ సరస్వతి, కోఆర్డినేటరు అనూష, కావ్య కుమారి, మహేశ్వరి, మానస, వై.మౌనిక, వీణరాణి, అక్షయ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-05T23:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising