ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ముక్కోటి

ABN, First Publish Date - 2023-01-02T23:32:35+05:30

తమకు దేవునికి మధ్య గల అడ్డుతెర తొలగిపోతుంటే భక్తులు తన్మయత్వంతో పులకించిపో యారు..

గాంధీనగర్‌ రంగనాయకుల గుట్ట దేవాలయంలో ఉత్తర ద్వారంలో స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెటవర్క్‌: తమకు దేవునికి మధ్య గల అడ్డుతెర తొలగిపోతుంటే భక్తులు తన్మయత్వంతో పులకించిపో యారు.. తెల్లవారు జామున స్వామి వారి దర్శనం ఆకా శంలో సాక్షాత్కరించినట్లుగా భావించారు.. ఉత్తరద్వార దర్శనంలో స్వామివారి నిజ రూప దర్శనంతో అనుభూతికి లోనయ్యారు. ముక్కోటి దేవతలు కొలువుతీరే వైకుం ఠద్వార దర్శనాన్ని తిలకించేందుకు భ క్తులు తరలి రావ టంతో ఆలయాలు తెల్లవారుజామునుంచే కిటకిటలా డాయి.. వెరసి సోమవారం జిల్లావ్యాప్తంగా ముక్కోటి ఏకా దశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఖమ్మం, వైరా, సత్తుప ల్లి, మధిర, పాలేరు నియోజకవర్గాల్లో ఆలయాల్లో రద్దీ ఏర్ప డింది. ఈసందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు పులిహోర ప్రసాదాలను పంచారు. పలు చోట్ల పువ్వులు, తులసి దళాలు ఉచితంగా అందజేశారు.

Updated Date - 2023-01-02T23:32:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising