ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భరోసా కేంద్రాలు కమ్యూనిస్టు కార్యాలయాలు

ABN, First Publish Date - 2023-03-05T23:10:11+05:30

వందేళ్లుగా ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తూ కమ్యూనిస్టు కార్యా లయాలు ప్రజలకు భరోసా కల్పించే కేంద్రాలుగా నిలుస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చుంచుపల్లి, మార్చి 5: వందేళ్లుగా ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తూ కమ్యూనిస్టు కార్యా లయాలు ప్రజలకు భరోసా కల్పించే కేంద్రాలుగా నిలుస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. చుంచుపల్లి మండల పరిధిలోని బాబుక్యాంపు ఏరి యా మెయిన్‌ రోడ్డులో నూతనంగా నిర్మించనున్న రజబ్‌అలీ భ వన నిర్మాణానికి ఆదివారం ఆయన శంఖుస్థాపన చేసి అనం తరం మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీకి, కమ్యూనిస్టు ఉద్య మాలకు వందేళ్లకుపైగా చరిత్ర ఉందని, ఎందరో త్యాగదనులు నిర్మించిన కమ్యూనిస్టు పార్టీని మరింత ముందుకు తీసు కెళ్లా ల్సిన బాధ్యత నేటితరం నాయకులు, కార్యకర్తలపై ఉంద న్నా రు. కేంద్రం అవలంభిస్తున్న విధానాలపై ప్రజలను చైతన్యం చే యాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ కే. సాబీ ర్‌పాషా, జిల్లా కార్యవర్గసభ్యులు బందెల నర్సయ్య, సీపీఐ మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళీ, ముత్యాల విశ్వ నాదం, దు గ్గిరాశి వెంకన్న, వై. శ్రీనివాసరెడ్డి, జిల్లాసమితి స భ్యులు పూర్ణ, జమలయ్య, గోవిందు, సుగుణ, మాధవరావు, మ హేశ్వరరావు, శ్రీను, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T23:10:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising