ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ క్యాడర్‌కు ఐపీఎస్‌ మౌనిక

ABN, First Publish Date - 2023-03-05T00:29:33+05:30

భద్రాచలం పట్టణానికి చెందిన ఐపీఎస్‌ అధికారి పోరిక మౌనిక ఐపీఎస్‌ శిక్షణ పూర్తి చేసుకొని తెలంగాణ క్యాడర్‌కు కేటాయించబడ్డారు. రాషా్ట్రనికి ఇటీవల పలువురు ఐపీఎ్‌సలను కేటాయించగా వారిలో మౌనిక కూడా ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గతేడాది సివిల్స్‌ ఫలితాల్లో 637వ ర్యాంకు సాధించిన భద్రాచలం వాసి

భద్రాచలం, మార్చి 4: భద్రాచలం పట్టణానికి చెందిన ఐపీఎస్‌ అధికారి పోరిక మౌనిక ఐపీఎస్‌ శిక్షణ పూర్తి చేసుకొని తెలంగాణ క్యాడర్‌కు కేటాయించబడ్డారు. రాషా్ట్రనికి ఇటీవల పలువురు ఐపీఎ్‌సలను కేటాయించగా వారిలో మౌనిక కూడా ఉన్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలానికి చెందిన పోరిక మౌనిక గత ఏడాది నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ఫలితాల్లో 637ర్యాంకును సాధించారు. మౌనిక తండ్రి రామ్‌కుమార్‌ హైదరాబాద్‌లోని బీడీఎల్‌లో జనరల్‌ మేనేజర్‌గా పని చేస్తుండగా తల్లి వాణికుమారి భద్రాచలంలో పెట్రోలు బంక్‌ నిర్వహిస్తున్నారు. మౌనిక తన ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అంతా హైదరాబాద్‌లో చదివి బ్యాచలర్‌ ఆఫ్‌ ఫార్మసీ పట్టాను పొందారు. ఆరోసారి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు హాజరైన ఆమె 637వ ర్యాంకు సాధించడంతో ఐపీఎ్‌సకు ఎంపికయ్యారు.

Updated Date - 2023-03-05T00:29:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising