ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుక

ABN, First Publish Date - 2023-03-30T00:43:28+05:30

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకను ఇరుజిల్లాల్లోని తెలుగుతమ్ముళ్లు బుధవారం అట్టహాసంగా జరుపుకొన్నారు. పార్టీ పతాకాలను ఆవిష్కరించి.. వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకను ఇరుజిల్లాల్లోని తెలుగుతమ్ముళ్లు బుధవారం అట్టహాసంగా జరుపుకొన్నారు. పార్టీ పతాకాలను ఆవిష్కరించి.. వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ టీడీపీ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటుందని, పరిపాలనను ప్రజల చేరువచేసి.. ఎన్నో సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచిన ఒకేఒక్కడు ఎన్టీఆర్‌ అని శ్లాఘించారు.

Updated Date - 2023-03-30T00:43:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising