ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘కేసీఆర్‌ ఇప్పటికైనా పద్ధతిని మార్చుకోవాలి’

ABN, First Publish Date - 2023-06-26T03:52:43+05:30

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ సామూహికంగా ప్రజలను కలవనక్కర్లేదని(ప్రజా దర్బార్‌), ప్రభుత్వ యంత్రాంగం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ సామూహికంగా ప్రజలను కలవనక్కర్లేదని(ప్రజా దర్బార్‌), ప్రభుత్వ యంత్రాంగం పనిచేయకపోతేనే సీఎంను కలవాలని మంత్రి కేటీఆర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ, సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. విజ్ఞప్తులకు, ఉత్తరాలకు సైతం జవాబులు ఇవ్వకుండా ఉండటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఇప్పటికే ఆలస్యమైందని, సీఎం కేసీఆర్‌ ఇప్పటికైనా తన పద్ధతిని సవరించుకునే ప్రయత్నం చేయాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.

Updated Date - 2023-06-26T03:52:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising