ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటక సాహిత్య మందిర పునర్నిర్మాణానికి రూ.5 కోట్లు

ABN, First Publish Date - 2023-03-04T03:57:09+05:30

హైదరాబాద్‌, కాచిగూడలోని కర్ణాటక సాహిత్య మందిర పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందుకోసం సీఎం కేసీఆర్‌ రూ.5 ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కర్ణాటక సాహిత్య మందిర పునర్నిర్మాణానికి రూ.5 కోట్లు

హైదరాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌, కాచిగూడలోని కర్ణాటక సాహిత్య మందిర పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందుకోసం సీఎం కేసీఆర్‌ రూ.5 కోట్లు నిధులను కూడా మంజూరు చేశారు. ఈ మేరకు ప్రగతి భవన్‌లో శుక్రవారం తనను కలిసిన అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, పలువురు కర్ణాటక వాసులు చేసిన విజ్ఞప్తి మేరకు కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల ప్రజల సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలను తెలంగాణ ప్రభుత్వం గౌరవిస్తుందని ఈ సందర్భంగా కేసీఆర్‌ వెల్లడించారు. కర్ణాటక సాహిత్య మందిర పునర్నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యేను అధికారులను ఆదేశించారు.

Updated Date - 2023-03-04T03:57:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!