ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి

ABN, First Publish Date - 2023-06-26T00:56:18+05:30

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి తన వంతుగా కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సుమంగళి గార్డేన్‌లో ఆదివారం డీజిల్‌ ఆటో సంక్షేమ సంఘం నూతన కార్య వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌ , జూన్‌ 25 : ఆటో డ్రైవర్ల సంక్షేమానికి తన వంతుగా కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సుమంగళి గార్డేన్‌లో ఆదివారం డీజిల్‌ ఆటో సంక్షేమ సంఘం నూతన కార్య వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే హాజరై నూతన కార్యవర్గాన్ని అభినందించి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని టాక్స్‌ను రద్దు చేసిందన్నారు. ఆటో డ్రైవర్లు తప్పని సరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి మున్సిపల్‌ చైర్మన్‌ గోళి శ్రీనివాస్‌, కౌన్సిలరర్‌ చాంద్‌ పాష, డీజిల్‌ ఆటో సంక్షేమ సంఘం అధ్యక్షుడు శెట్టి శ్రీనివాస్‌ ఉన్నారు.

Updated Date - 2023-06-26T00:56:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising