ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలి

ABN, First Publish Date - 2023-02-16T00:27:06+05:30

ఆర్టీసీ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు.

డీలక్స్‌ బస్సులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రమేష్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ రూరల్‌, ఫిబ్రవరి 15: ఆర్టీసీ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు. బుధవారం తిప్పాపూర్‌ బస్టాండ్‌ వద్ద వేములవాడ నుంచి తిరుపతికి, వేమలవాడ నుంచి హైదారాబాద్‌కు వెళ్లే డీలక్స్‌ బస్సులను ప్రారంభించారు. జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ ఆరుణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాదవి రాజు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-16T00:27:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising