ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

ABN, First Publish Date - 2023-08-31T00:21:22+05:30

తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేయిస్తున్న అనేక సంక్షేమ పథకాలు దేశంలో అదర్శంగా నిలిచాయని ఎమ్మె ల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు.

సుల్తానాబాద్‌, ఆగస్టు 30: తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేయిస్తున్న అనేక సంక్షేమ పథకాలు దేశంలో అదర్శంగా నిలిచాయని ఎమ్మె ల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సుల్తానాబాద్‌ పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మహిళలకు ఇళ్లపట్టాలు, కల్యాణలక్ష్మి, షాదీముభారక్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతీఒక్క నిరుపేదకు డబుల్‌ బెడ్‌రూం ఇలు, ఇంటి స్థలాలు అందిస్తున్నారని అన్నారు. స్థలం ఉండి ఇల్లు నిర్మాణం చేసుకోలేని వారికి మూడు లక్షల రూపాయలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమితి కోఆర్డినేటర్‌ కాసర్ల అనంతరెడ్డి, ఎంపీపీ బాలాజీరావు, మార్కెల్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బుర్ర మౌనికశ్రీనివాస్‌ గౌడ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ జూపల్లి సందీప్‌రావు, పురుషోత్తం, వైస్‌ ఎంపీపీ కోట స్వప్ప రాంరెడ్డి, రాజమల్లయ్య, ఆర్డీవో మదన్‌మోహన్‌, తహసీల్దార్‌ మధుసూదన్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-31T00:21:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising