ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సమ్మె శిబిరంలోనే ఏఎన్‌ఎంల రాఖీ పండుగ

ABN, First Publish Date - 2023-09-01T00:15:50+05:30

తమను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న అర్బన్‌ ఏఎన్‌ఎంలు రాఖీ పండుగను శిబిరంలోనే నిర్వహించారు.

సమ్మె శిబిరంలో రాఖీలు కట్టుకుంటున్న ఏఎన్‌ఎంలు

సుభాష్‌నగర్‌, ఆగస్టు 31: తమను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న అర్బన్‌ ఏఎన్‌ఎంలు రాఖీ పండుగను శిబిరంలోనే నిర్వహించారు. తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ ఎంప్లాయిస్‌, వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో 2/2023 నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్‌కు రాఖీలు కట్టి డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ముదం రమాదేవి, సంపూర్ణ, స్వరూప, సంతోష, స్రవంతి, మానస, సంధ్య, రజిత, పుష్పలత, సులోచన, వరలక్ష్మి, సంధ్య, నిర్మల, ముబిన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-01T00:15:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising