ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండగట్టుకు వంద కోట్లు కేటాయించాలి

ABN, First Publish Date - 2023-01-23T00:10:27+05:30

కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రకటించిన వంద కోట్ల నిధులను వెంటనే విడుదలకు వచ్చే బడ్జెట్‌లో కేటా యించాలని చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కొండగట్టులో మాట్లాడుతున్న మేడిపల్లి సత్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫనియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మేడిపెల్లి సత్యం

మల్యాల, జనవరి 22: కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రకటించిన వంద కోట్ల నిధులను వెంటనే విడుదలకు వచ్చే బడ్జెట్‌లో కేటా యించాలని చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కొండగట్టులో ఆయన విలేఖరులతో మాట్లాడారు. నెల రోజుల క్రితం జగిత్యాలలో సీఎం వంద కోట్లు ప్రకటించగా నెల రోజుల్లో నిధులు విడుదల అవుతాయని ఎమ్మెల్యే తెలిపారని ఇంత వరకు దాని ఊసే లేదని విమర్శించారు. నిధులు వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసు కురావాలన్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా నిధుల కోసం కృషి చేయాలని అన్నా రు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో కొండగట్టును నిర్లక్ష్యానికి గురి చేశారని యాదాద్రి, భదాద్రి తరహాలో కొండగట్టుకు నిధులు కేటాయించి అభివృద్ది చే యాలన్నారు. వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోతే భక్తులతో కలిసి ప్ర గతి భవన్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో చొప్పదండి ని యోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముత్యం శంకర్‌ నాయకులు వెల్మ లక్ష్మారెడ్డి, చిలువేరి నారాయణ, గాజుల అజయ్‌, శ్రీకోటి శ్రీకాంత్‌, కొలకాని మారుతీ, చంద్రమోహన్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, రమణారెడ్డి, మారంపల్లి గంగాధర్‌, రాజు, సాయి, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-23T00:10:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising