ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామపంచాయతీ సిబ్బంది భిక్షాటన

ABN, First Publish Date - 2023-03-13T00:53:17+05:30

గ్రామ పంచాయతీ సిబ్బందిపై ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ, మండలంలోని కనగర్తిలో ఆదివారం గ్రామపంచాయతీ సిబ్బంది భిక్షాటన చేశారు.

కనగర్తిలో నిరసన వ్యక్తం చేస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఓదెల, మార్చి 12: గ్రామ పంచాయతీ సిబ్బందిపై ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ, మండలంలోని కనగర్తిలో ఆదివారం గ్రామపంచాయతీ సిబ్బంది భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు చితికేసి ప్రభాకర్‌ మాట్లాడుతూ నాలుగు నెలల నుంచి గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందు లకు గురిచేస్తున్నారని తెలిపారు. గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాన్ని 26వేల రూ పాయలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాల యం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శనిగరపు బాపు, తాళ్లపల్లి శంకర్‌, పైడపల్లి నాగయ్య, జాకీర్‌, శ్రీనివాస్‌, రాజయ్య, శంకర్‌, రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-13T00:53:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising