ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు ఆనందం నుంచి పుట్టినవే పండుగలు

ABN, First Publish Date - 2023-01-15T00:04:07+05:30

రైతుల ఆనందంలో నుంచి పుట్టినవే మన పండుగలని మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నతాధికారి, ఐఏఎస్‌ నరహరి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి రూరల్‌, జనవరి 14 : రైతుల ఆనందంలో నుంచి పుట్టినవే మన పండుగలని మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నతాధికారి, ఐఏఎస్‌ నరహరి అన్నారు. పండుగ నేపథ్యంలో స్వగ్రామం బసంత్‌నగర్‌కు వచ్చిన నరహరి పక్కనేగల పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో రైతులతో కలిసి భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నరహరి పాల్గొని సాగులో కష్టనష్టాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అంతకు ముందు సర్పంచ్‌ గాండ్ల మల్లేషం ఆధ్వర్యంలో రైతులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తోట కాంతయ్య, చిప్ప భాస్కర్‌, రాజేశం, చంద్రశేఖర్‌, కిషన్‌, రాజేశం, రాజయ్య, పర్వతాలు, మల్లయ్య, రాయలింగు, వెంకన్న, రాజయ్య ఆలయ ఫౌండే షన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-15T00:04:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising