ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విఘ్నేశ్వరుడికి కరెన్సీ నోట్లతో అలంకరణ

ABN, First Publish Date - 2023-09-22T23:46:20+05:30

నగరంలో శ్రీ గణేశ్‌ నవరాత్రోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తు న్నారు.

- రూ.15లక్షలతో ఆకట్టుకునే ఆకృతులు

కరీంనగర్‌ కల్చరల్‌, సెప్టెంబరు 22: నగరంలో శ్రీ గణేశ్‌ నవరాత్రోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తు న్నారు. విద్యుత్‌ దీపాల అలంకరణతో పాటు కరెన్సీ నోట్లతో విఘేశ్వరుడి మండపాలను పోటాపోటీగా తీర్చిదిద్దుతూ భక్తులను ఆకట్టుకుంటున్నారు. నవరాత్రోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శుక్రవారం విద్యానగర్‌లోని ప్యారీస్‌ స్ర్టీట్‌లో మొదటిసారిగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. సుమారు 15 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో విభిన్న ఆకృతుల్లో రూపొందించిన మాలలతో మండపాన్ని తీర్చిదిద్దారు. దీన్ని చాలా మంది భక్తులు ఆసక్తిగా తిలకించారు.

Updated Date - 2023-09-22T23:46:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising