ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దశాబ్ది ఉత్సవాల వెబ్‌ సైట్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

ABN, First Publish Date - 2023-06-01T23:53:30+05:30

జిల్లా ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల వెబ్‌ సైట్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే .తారకరామారావు, కలెక్టర్‌ అనురాగ్‌జయంతి, జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, ఎస్పీ అఖిల్‌మహాజన్‌, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం రాత్రి ప్రారంభించారు.

వెబ్‌ సైట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎల్లారెడ్డిపేట, జూన్‌ 1: జిల్లా ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల వెబ్‌ సైట్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే .తారకరామారావు, కలెక్టర్‌ అనురాగ్‌జయంతి, జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, ఎస్పీ అఖిల్‌మహాజన్‌, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం రాత్రి ప్రారంభించారు. తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు, పుణ్యక్షేత్రాలు, పర్యటక కేంద్రాలు, సచివాలయం, 125 అడుగుల ఎత్తు గల అంబేద్కర్‌, అమరవీరుల స్తూపం, బడుగు, బలహీన వర్గాలకు అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను వెబ్‌ సైట్‌లో పొందు పరిచారు. కార్యక్రమంలో ఎంపీపీ రేణుక, సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌ జయంత్‌కుమార్‌, ఎంపీడీవో చిరంజీవి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T23:53:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising