ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అంగన్‌వాడీల సమ్మెలో అపశృతి

ABN, First Publish Date - 2023-09-22T00:18:05+05:30

అంగన్‌వాడీ టీచర్ల సమ్మెలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో అపశృతి జరిగింది. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు వేసుకున్న టెంట్‌ గురువారం వర్షానికి తడిసి కూలిపోయింది. దీం

టెంట్‌ కూలి గాయపడిన అంగన్‌వాడీ టీచర్లు

ధర్మపురి, సెప్టెంబరు 21: అంగన్‌వాడీ టీచర్ల సమ్మెలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో అపశృతి జరిగింది. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు వేసుకున్న టెంట్‌ గురువారం వర్షానికి తడిసి కూలిపోయింది. దీంతో సమ్మెలో పాల్గొన్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఆందోళనకు గురయ్యారు. టెంటు కింది నుంచి బయటికి పరుగులు తీశారు. తిమ్మాపూర్‌, ధర్మపురి అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న రాజ్యలక్ష్మి, మరియ అనే ఇద్దరు అంగన్‌వాడీ టీచర్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తోటి అంగన్‌వాడీ టీచర్లు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. రాజ్యలక్ష్మి చేయి ఫ్రాక్చర్‌ కాగా రెండు రోజుల తరువాత ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. మరియ తలపై గాయం కావడం వల్ల చికిత్స అనంతరం సీటీ స్కాన్‌ చేసి ఇంటికి పంపించారు.

Updated Date - 2023-09-22T00:18:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising