ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లో ఐటీ సోదాలు!

ABN, First Publish Date - 2023-03-01T03:36:21+05:30

రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలే లక్ష్యంగా హైదారాబాద్‌లో మరోసారి ఐటీ సోదాలు జరిగాయి. దాదాపు 20 చోట్ల ఏకకాలంలో ఆదాయ పన్ను(ఐటీ)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలే లక్ష్యంగా హైదారాబాద్‌లో మరోసారి ఐటీ సోదాలు జరిగాయి. దాదాపు 20 చోట్ల ఏకకాలంలో ఆదాయ పన్ను(ఐటీ) అధికారులు తనిఖీలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో, దిల్‌సుఖనగర్‌లోని గూగీ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ సహా రాయల్‌ సిటీ, వండర్‌ సిటీ, ఫార్మా హిల్స్‌ వంటి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు జరిగాయి. పలు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు అడ్వాన్స్‌ బుకింగ్‌ల పేర కస్టమర్ల నుంచి సొమ్మును వసూలు చేస్తున్నాయని, కానీ వాటికి రిటర్నులు దాఖలు చేయడం లేదని, పన్ను చెల్లించడం లేదని ఐటీ అధికారులు ఆరోపిస్తున్నారు. అందుకే పలు కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నామని, అ నుమానాలు తలెత్తినప్పుడల్లా తనిఖీలు సర్వసాధారణమని తెలిపారు.

Updated Date - 2023-03-01T03:36:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!