ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కేసీఆర్‌ రైతు హంతకుడా?

ABN, First Publish Date - 2023-08-02T03:40:49+05:30

సీఎం కేసీఆర్‌ రైతు హంతకుడు అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వాఖ్యానించడం సరికాదని, అలా అనడానికి ఆయనకు నోరెలా వచ్చిందని బీఆర్‌ఎస్‌ ఎంపీలు ప్రశ్నించారు.

రేవంత్‌ తన మాటలు వెనక్కి తీసుకోవాలి: బీఆర్‌ఎస్‌ ఎంపీలు

న్యూఢిల్లీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ రైతు హంతకుడు అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వాఖ్యానించడం సరికాదని, అలా అనడానికి ఆయనకు నోరెలా వచ్చిందని బీఆర్‌ఎస్‌ ఎంపీలు ప్రశ్నించారు. రేవంత్‌ వెంటనే తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ కె. కేశవరావు మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్రంలో వర్షాలు పడ్డాయన్నారు. సీఎం కేసీఆర్‌ వెంటనే స్పందించి అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారని చెప్పారు. వరద ప్రాంతాల్లో నష్ట నివారణ, రోడ్డు, తాగునీరు, విద్యుత్తు, పునరుద్ధరణ కోసం రూ.500 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇంత చేస్తున్నా రేవంత్‌ విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు.

Updated Date - 2023-08-02T03:40:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising