ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇండియన్ మహిళకే మిసెస్ గ్లామ్‌ వరల్డ్‌ -2023 కిరీటం

ABN, First Publish Date - 2023-06-26T23:59:43+05:30

మణప్పురం, ఎస్‌ఏజీ మిసెస్ గ్లామ్‌ వరల్డ్‌ 2023 పోటీలో విజేతగా ఇండియాకు చెందిన మహిళ పూజ మోహన్ నిలిచింది. కొచ్చిలో మిసెస్ గ్లామ్‌ వరల్డ్‌ -2023 గ్రాండ్‌ ఫినాలే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మణప్పురం, ఎస్‌ఏజీ మిసెస్ గ్లామ్‌ వరల్డ్‌ 2023 పోటీలో విజేతగా ఇండియాకు చెందిన మహిళ పూజ మోహన్ నిలిచింది. కొచ్చిలో మిసెస్ గ్లామ్‌ వరల్డ్‌ -2023 గ్రాండ్‌ ఫినాలే పోటీలు కన్నులపండువగా జరిగాయి. దేశవిదేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్న ఈ పోటీల్లో ఇండియాకి చెందిన పూజ మోహన్ విజేతగా నిలవగా.. మొదటి రన్నరప్‌గా రష్యాకు చెందిన బొచ్చారోవ దార్య, రెండో రన్నరప్‌గా మలేషియాకి చెందిన నిరనీశ్వరీ పరమశివం గెలుపొందారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఏజీ గ్రూప్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సిఎమ్‌డి సాజన్ వర్గీస్ మరియు పెగాసస్ చైర్మన్ డాక్టర్ అజిత్ రవి ఈ పోటీల వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో యువతులు దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుపుతూ.. ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు బంగారు కిరీటాలను అందజేశారు.

Updated Date - 2023-06-26T23:59:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising