ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలంగాణ వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా వాకాటి కరుణ

ABN, First Publish Date - 2023-07-15T04:56:21+05:30

నిజామాబాద్‌ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌గా విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నత విద్యా కమిషనర్‌ వాకాటి కరుణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌/ నిజామాబాద్‌ జూలై 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌గా విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నత విద్యా కమిషనర్‌ వాకాటి కరుణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇంత కాలం వీసీగా పనిచేసిన డాక్టర్‌ రవీందర్‌ గుప్తా, ఓ ప్రైవేటు కళాశాలకు పరీక్షా కేంద్రాన్ని మంజూరు చేయడానికి రూ.50 వేలు లంచం తీసుకుంటూ జూన్‌ 17న ఏసీబీకి పట్టుబడి, జైలుకు వెళ్లారు. అప్పటి నుంచి వీసీ లేకపోవడంతో వర్సిటీలో కార్యకలాపాలు స్తంభించడం, ఉద్యోగులకు జీతభత్యాల చెల్లింపులో ఇబ్బందులు వస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త వీసీని నియమించే వరకూ ఆమె ఆ హోదాలో కొనసాగనున్నారు. అయితే రవీందర్‌ గుప్తా బెయిల్‌పై విడుదలైన రోజే కరుణను ఇంచార్జి వీసీగా నియమించడం గమనార్హం.

Updated Date - 2023-07-15T04:56:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising