ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TSRTC JAC Chairman: ఆర్టీసీ విలీన బిల్లు పెండింగ్‌పై అశ్వద్ధామ ఏమన్నారంటే?..

ABN, First Publish Date - 2023-09-12T13:53:21+05:30

సుమారు నెల రోజుల నుంచి ఆర్టీసి విలీన బిల్లు పెండింగ్ లో ఉందని.. ప్రభుత్వం నుంచి నాలుగు రోజుల క్రితం వచ్చిన బిల్లును గవర్నర్ న్యాయ నిపుణుల సలహా కోసం పంపించారని టీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వద్ధామ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: సుమారు నెల రోజుల నుంచి ఆర్టీసి విలీన బిల్లు పెండింగ్ లో ఉందని.. ప్రభుత్వం నుంచి నాలుగు రోజుల క్రితం వచ్చిన బిల్లును గవర్నర్ న్యాయ నిపుణుల సలహా కోసం పంపించారని టీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వద్ధామ రెడ్డి (TSRTC JAC Chairman Aswaddhama Reddy) అన్నారు. తమ వద్దకు వచ్చిన బిల్లుపై పది సూచనలు చేసినట్లు గవర్నర్ తెలిపారన్నారు. ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని గవర్నర్‌ను కోరామని.. అందుకు గవర్నర్ సానుకూలంగా ఉన్నారని చెప్పారు. రెండు రోజుల్లో సరైన సూచనలు చేసి నిర్ణయం తీసుకుంటాను అని గవర్నర్ తెలిపారన్నారు. పదవీ విరమణ పొందిన వారికి సంస్థ తరపున రావాల్సినవి అందించాలని కోరామన్నారు. వేతన సవరణ అంశాలు, సీసీఎస్ డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకుందని.. ఆసుపత్రి సేవలు, ఆర్టీసి ఆస్తులు, అప్పులు తదితర అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని అశ్వద్ధామ వెల్లడించారు.

Updated Date - 2023-09-12T13:53:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising